Pics Inside: ఇండియా Vs నెదర్లాండ్స్ మ్యాచ్ హైలైట్స్…
వన్డే ప్రపంచకప్‌లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియా ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో నెదర్లాండ్స్ 47.5 ఓవర్లలో 250 పరుగులకు కుప్పకూలింది. దీంతో భారత్ 160 పరుగుల తేడాతో గెలుపొందింది.

నెదర్లాండ్స్ పై 160 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది.

62 బంతుల్లో సెంచరీ.. కేఎల్ రాహుల్ ‘రికార్డు’..


54 బంతుల్లో (8 ఫోర్లు, 2 సిక్సులు) 61 రన్స్ చేసిన రోహిత్ శర్మ

ప్రపంచకప్ ఎడిషన్‌లో అత్యధిక సార్లు అర్ధశతకాలు బాదిన ఆటగాడిగా నిలిచిన కోహ్లీ

32 బంతుల్లో 51 పరుగులు చేసి, వన్డే కెరీర్‌లో 12వ హాఫ్ సెంచరీ అందుకున్న శుబ్‌మన్ గిల్

మ్యాక్స్ ఓడౌడ్ క్యాచ్‌ను వదిలేసిన మహ్మద్ సిరాజ్

నెదర్లాండ్ ఆటగాడు వెస్లీ బరేసి వికెట్ పడగొట్టిన ఆనందంలో మహమ్మద్ సిరాజ్

నెదర్లాండ్స్ కెప్టెన్ వికెట్ తీసిన ఆనందంలో విరాట్ కోహ్లీ

రవీంద్ర జడేజా బౌలింగ్‌లో మాక్స్ ఓడౌడ్ క్లీన్ బోల్డ్

విరాట్ కోహ్లీని బౌల్డ్ చేసిన రోలోఫ్ వాన్ డెర్ మెర్వే