Home » India Vs Pakistan
భారత జట్టు 3-1 తేడాతో చిరకాల ప్రత్యర్థి పాక్ ను ఓడించింది. స్టార్ ఆటగాడు హర్మన్ ప్రీత్ సింగ్ రెండు పెనాల్టీ కార్నర్లను గోల్స్ గా మలిచాడు. అక్షదీప్ సింగ్ ఒక ఫీల్డ్ గోల్ చేశాడు.
పాక్ జట్టు గెలవడంతో ఓ టీచర్ సంబరాలు చేసుకుంది. పాక్ విజయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ...పాక్ ఆటగాళ్ల ఫొటోలు పెడుతూ..స్టేటస్ పెట్టారు.
కోహ్లీ పేరిట చెత్త రికార్డు..గొప్ప రికార్డు.!
టీ20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ చేతిలో భారత్ ఘోర ఓటమిని చవి చూసింది. ఈ ఓటమిని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. కొందరు హద్దు మీరి భారత క్రికెటర్లను టార్గెట్ చేశారు. క్రీడాస్ఫూర్తిని
పాక్ చేతిలో ఓటమిని టీమిండియా ఫ్యాన్స్ నమ్మలేకపోతున్నారు. వాళ్లు ఇంకా షాక్ లోనే ఉన్నారు. పాక్ చేతిలో పరాజయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన తొలి మ్యాచ్ లో మాత్రమే కాకుండా.. చిరకాల ప్రత్యర్థిగా భావిస్తున్న టీమిండియాపై ఘన విజయం పాకిస్తాన్ చరిత్రలో నిలిచిపోయే సందర్భం.
రోహిత్ డకౌట్ తర్వాత కేఎల్ రాహుల్.. విరాట్ కోహ్లీ జోడీ కాసేపైనా నిలబడతారనుకుంటే షహీన్ అఫ్రీది బౌలింగ్లో తడబడ్డ ఓపెనర్ వెనుదిరగాల్సి వచ్చింది.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ ల మధ్య టాస్ ఎంపికలో కోహ్లీ ఫెయిల్ అయ్యాడు. దుబాయ్ వేదికగా జరిగిన పోరులో విరాట్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు.
టీ20 వరల్డ్ కప్ లో భాగంగా చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ తలపడుతున్నాయి. టాస్ గెలిచి పాకిస్తాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. క్వాలిటీ బౌలింగ్ తో భారత్ ను పాక్ కట్టడి చేసింది.
13 వ ఓవర్లో షాదాబ్ ఖాన్ వేసిన 13 ఓవర్ లో భారీ స్వీప్ షాట్ కు ట్రై చేసిన పంత్.. బంతిని గాల్లోకి లేపాడు.