Home » India Vs Pakistan
తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. పాక్ ముందు 182 రన్స్ టార్గెట్ నిర్దేశించింది.
ఆసియా కప్‌లో చిరకాల ప్రత్యర్థులు భారత్ - పాకిస్థాన్ జట్ల మధ్య మరోసారి సమరం జరగనుంది. గ్రూప్ -ఏ నుంచి రెండు జట్లు సూపర్ -4 దశకు చేరుకున్నాయి. దీంతో ఆదివారం (సెప్టెంబర్ 4న) మరోసారి భారత్ - పాకిస్థాన్ జట్లు మధ్య మ్యాచ్ జరగనుంది.
ఆసియా కప్ -2022లో భాగంగా దుబాయ్‌లో ఆదివారం రాత్రి భారత్ వర్సెస్ పాకిస్థాన్ మధ్య టీ20 మ్యాచ్ రసవత్తరంగా సాగింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో భారత్ ఐదు వికెట్ల తేడాతో పాకిస్థాన్ పై విజయం సాధించింది.
ఆసియా కప్ 2022 టీ20 టోర్నీలో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో టీమిండియా గెలుపొందింది.
ఆసియా కప్ టీ20 టోర్నీలో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో మ్యాచ్ లో భారత బౌలర్లు చెలరేగారు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి పాక్ బ్యాటర్లను కట్టడి చేశారు. వరుసగా వికెట్లు తీస్తూ పాక్ ను కోలుకోనివ్వలేదు.
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్న మ్యాచ్ భారత్ వర్సెస్ పాకిస్తాన్. ఆసియా కప్ టీ20 టోర్నీలో చిరకాల ప్రత్యర్థులు భారత్-పాక్ మధ్య రసవత్తరపోరుకు రంగం సిద్ధమైంది.
చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే.. ఆ కిక్కే వేరు. ఫార్మాట్ ఏదైనా.. ఇరు దేశాలు తలపడుతున్నాయంటే.. బంతి బంతికి నరాలు తెగే ఉత్కంఠ. క్రికెట్ టీ20 వరల్డ్ కప్ తర్వాత భారత్, పాకిస్తాన్ లు ఆసియా కప్ వేదికగా తొలిసారిగా హోరాహో�
ఆసియా కప్ షెడ్యూల్ వచ్చేసింది. దుబాయి వేదికగా ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 11 వరకు మ్యాచ్ లు జరగనున్నాయి. మొత్తం ఆరు జట్లు ఈ టోర్నీలో పాల్గొంటాయి.
పాకిస్థాన్ నూతన ప్రధాని షెబాజ్ షరీఫ్ భారత్ ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూకశ్మీర్ పర్యటనపై నోరుపారేసుకున్నాడు. దీంతో భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. జమ్మూకశ్మీర్‌కు సంబంధించిన వ్యవహారాలపై పాక్‌కు....
పాకిస్థాన్ నూతన ప్రధానిగా ఎన్నికైన షెహబాజ్ షరీఫ్ తన తొలి ప్రసంగంలో భారత్‌తో సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు భారత్‌తో సత్సంబంధాలు మెరుగుపర్చుకొనేందుకు తాము సిద్ధమంటూనే...