Home » india vs srilanka T20 series
ఇండియాలో జరిగిన టీ20 సిరీస్‌లో ఇప్పటి వరకు శ్రీలంక జట్టు గెలుచుకోలేక పోయింది. నేడు జరిగే మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకోవడం ద్వారా చరిత్ర సృష్టించాలని శ్రీలంక ఆటగాళ్లు పట్టుదలతో ఉన్నారు.
జనవరి నెలలో టీమిండియా 11 మ్యాచ్‌లు ఆడుతుంది. ఇందులో ఐదు టీ20లు, ఆరు వన్డే మ్యాచ్‌లు ఉన్నాయి. శ్రీలంక, న్యూజిలాండ్ జట్లతో జరిగే ఈ మ్యాచ్‌లన్నీ స్వదేశంలోని మైదానాల్లోనే జరుగుతాయి.
స్వదేశంలో శ్రీలంకతో భారత్ టీ20, వన్డే సిరీస్‌లు ఆడనుంది. ఈ సిరీస్‌లకు బీసీసీఐ జట్టును ప్రకటించింది. హార్ధిక్ పాండ్యాకు ప్రమోషన్ లభించింది. టీ20 జట్టు కెప్టెన్సీ బాధ్యతలు హార్ధిక్ కు అప్పగించిన బీసీసీఐ.. వన్డే సిరీస్ కు వైస్ కెప్టెన్సీ బాధ్యతల�