Home » india
INDIA భారతదేశం క్రమంగా ‘నిరంకుశత్వం’ వైపు పయనిస్తుందని స్వీడన్‌కు చెందిన V-DEM(వెరైటీస్ ఆఫ్ డెమోక్రసీ)ఇన్‌స్టిట్యూట్ విడుదల చేసిన నివేదిక తెలిపింది. “విస్తృతమవుతున్న నియంతృత్వం(Autocratisation goes viral)” అనే టైటిల్ తో ఐదవ వార్షిక డెమోక్రసీ రిపోర్ట్ �
డబ్బుదే రాజ్యం.. అది నిత్య సత్యం. కానీ స్మార్ట్ ఫోన్లు వచ్చాక అది రూపం మార్చుకుంది. డిజిటల్ ట్రాన్సాక్షన్లు, ఆన్లైన్ పేమెంట్ల రూపంలో రెండేళ్లుగా వేగం పెంచుకున్నాయి. చైనా మినహాయించి ఇతర దేశాలు మొత్తం కలిపి 2023కల్లా 2ట్రిలియన్ డాలర్ల వరకూ ..
భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ మొదలైందా..? పెరుగుతున్న కేసుల సంఖ్యే అందుకు సంకేతమా..? లాక్‌డౌన్ తర్వాత సాధారణ జీవనానికి అలవాటు పడ్డ ప్రజలు మళ్లీ నిబంధనల చట్రంలోకి వెళ్లక తప్పదా? గత ఏడు రోజులుగా పెరుగుతున్న కేసులను చూస్తే అవుననే అనిపిస్తోంద�
తెలంగాణలో కొత్తగా 181 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న(మార్చి 11,2021) కరోనాతో ఒకరు మరణించారు. గడిచిన 24గంటల్లో 163 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,872 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వారిలో 733 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. జీహ�
దేశంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. కొత్త కేసులు భారీగా పెరుగుతూనే ఉన్నాయి. కొన్నిరోజులుగా రోజువారీ కేసుల్లో గణనీయ పెరుగుదల నమోదవుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 23వేల 285 కొత్త కేసులు వెలుగుచూశాయి. ఈ ఏడాదిలో
భారత్ పర్యటనలో ఉన్న ఇంగ్లాండ్ జట్టుతో టీ20 సిరీస్‌కు భారత జట్టు సిద్ధం అవుతోంది. ప్లేయింగ్ లెవన్‌లో ఎవరికి అవకాశం దక్కుతుందా? అనేదానినపై అనుమానాలు సాగుతూనే ఉన్నాయి. వాస్తవానికి ప్లేయర్లు ఎక్కువగా ఉండగా.. ఓపెనింగ్ అవకాశం ఎవరికి వస్తుంది అనేద
భారతీయ జనతా పార్టీ (బీజేపీ)పై మరోసారి నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ.. ఇండియా ప్రజాస్వామిక దేశంగా మరెంతో కాలం ఉండదని అన్నారు. 'పాకిస్తాన్ లాగా ఇండియాలో నిరంకుశత్వం కొనసాగుతుంది. బంగ్లాదేశ్ కంటే దారుణమైన పరిస్థితి కొనసాగుతుందని..
Shashi Tharoor భారత్ లోని నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న ఆందోళన, మీడియా స్వేచ్ఛ అంశాలపై మూడు రోజుల క్రితం బ్రిటన్ పార్లమెంట్ లో 90నిమిషాలపాటు చేపట్టిన చర్చ తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. భారత ప్రభుత్వం దీన్ని తీవ్రంగా ఖండ�
కరోనా వ్యాక్సిన్‌ను పెద్దఎత్తున ఉత్పత్తి చేస్తున్న భారత్.. పలు దేశాలకు దాన్ని సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్‌కు ఆయా దేశాలు కృతజ్ఞతలు చెబుతున్నాయి. ఇటీవలే కెనడాకు కూడా వ్యాక్సిన్ పంపింది ఇండియా. దీంతో కెనడాల
India reports 22,854 new coronavirus cases: దేశంలో కరోనా వైరస్ మరోసారి ఉగ్రరూపం దాల్చింది. కొన్ని రోజులుగా కరోనా కేసుల్లో పెరుగుదల కనిపిస్తున్నప్పటికీ, గడిచిన 24 గంటల్లో వాటి సంఖ్య భారీగా పెరిగింది. రోజువారీ కేసుల సంఖ్య రెండు నెలల గరిష్ఠానికి చేరింది. బుధవారం(మార్చి 10,20