-
Home » IndiaAI Impact Summit
IndiaAI Impact Summit
ఏఐ సమ్మిట్ 2026లో భారత్ సరికొత్త రికార్డు.. 24 గంటల్లో 2.5 లక్షల ప్రతిజ్ఞలతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్..!
February 19, 2026 / 02:18 PM IST
IndiaAI Impact Summit 2026 : ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో భారత్ కొత్త రికార్డును నెలకొల్పింది. 24 గంటల్లోనే, 250,946 మంది ఏఐ ప్రతిజ్ఞ చేయడంతో భారత్ గిన్నిస్ రికార్డును సాధించింది.