Home » indiamart
Old 5 Rupees Note : ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా పెద్దలు. పాతబడే కొద్దీ కొన్నింటికి విలువ పెరుగుతుంది. పాత నాణెలు, కరెన్సీ నోట్లు ఈ కోవలోకే వస్తాయి. కొన్ని పాత కాయిన్లు, నోట్లకు ఆన్ లైన్ లో విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ నాణెలు, నోట్లు… వేలు, లక్షలు పలుకుతున్నాయ
మీ దగ్గర పాత కరెన్సీ నాణేలు ఉన్నాయి. వాటిలో పాత 25 పైసల కాయిన్ ఉందేమో చెక్ చేయండి? ఉంటే మాత్రం, మీరు నిజంగా అదృష్టవంతులే. లక్షాధికారి కావొచ్చు. ఏకంగా ఒకటిన్నర లక్ష వరకు గెలవొచ్చు. ఏంటి... నమ్మబుద్ధి కావడం లేదా? నిజమేనండి బాబూ.