indian Air Force C-17 plane

    Russia Ukraine Crisis : రంగంలోకి బాహుబలి యుధ్ధవిమానం సీ-17

    March 1, 2022 / 04:15 PM IST

    ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయులను తరలించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎయిర్‌ఫోర్స్ సాయాన్నికోరారు. ప్రధాని ఆదేశాల నేపథ్యంలో ఎయిర్‌ఫోర్స్ సి-17 విమానాల్ని రంగంలోకి దించింది.

10TV Telugu News