Home » Indian Air Force
శామ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డీసెర్ట్ నేషనల్ పార్క్ సమీపంలో మిగ్-21 ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ కూలినట్టు జైసల్మేర్ జిల్లా ఎస్పీ అజయ్‌సింగ్ తెలిపారు.
రావత్ హెలికాప్టర్ ప్రమాదంపై ఎయిర్ ఫోర్స్ ట్వీట్
అత్యాధునిక C-295 MWరవాణా విమానాల కొనుగోలుకు కేబినెట్ భద్రతా కమిటీ ఆమోదం తెలిపింది. 40 రవాణా విమానాలను స్వదేశంలోనే తయారు చేయనుంది. 16 విమానాలు స్పెయిన్ నుంచి డెలివరీ కానున్నాయి.
భారత అమ్ములపొదిలో ప్రధానాస్త్రంగా దిగుమతి చేసుకుంటున్న రఫెల్ విమానాలు వరసగా మన సైన్యంలో చేరుతున్నాయి. నేడు ఫ్రాన్స్ నుంచి మరో నాలుగు రాఫెల్ యుద్ధ విమానాలు భారత్‌కు చేరుకోనున్నాయి.
సెంట్రల్ ఇండియాలో టేకాఫ్ అయిన మిగ్-21 బైసన్ ఎయిర్ క్రాఫ్ట్ కుప్పకూలింది. ఈ ఘటనలో భారత ఎయిర్ ఫోర్స్ (IAF) పైలట్ మృతిచెందాడు. ఎయిర్ బేస్ నుంచి యుద్ధ శిక్షణ కోసం బయల్దేరిన విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే క్రాష్ అయింది.
రాఫెల్ వచ్చేసింది. భారత్ వాయుసేనలోకి తొలి 5 రాఫెల్ యుద్ధ విమానాలు చేరాయి. హర్యానాలోని అంబాల ఎయిర్ బేస్ నుంచి ఎయిర్ ఫోర్స్ లోకి చేరింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లీ ముఖ్య అతిథిగా పాల్గొన్న
India China Border Tension: army chief General Manoj Mukund Naravane లద్దాఖ్ వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. శుక్రవారం ఫీల్డ్ కమాండర్లతో నరవానే చర్చలు జరిపారు. సైనికుల ఆత్మస్థైర్యం బలంగా ఉందన్నారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ఆర్మీ సిద్ధంగా ఉందని ప్రకటించారు. రె�
ఏ దేశానికైనా ఎయిర్ ఫోర్స్‌లో ఫైటర్ జెట్స్ కీలకం. వైమానిక దళం పాటవాన్ని నిర్ణయించేది యుద్ధ విమానాలే. ఫ్రాన్స్ నుంచి ఇండియా కొనుగోలు చేసిన రఫెల్ ఫైటర్ జెట్స్ ఇండియాకు వస్తున్నాయి. ఇరవై ఏళ్లుగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో కొత్త యుద్ధ విమానాల్లేవ�
భారత్- చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. డ్రాగన్ బలగాల మోహరింపును ఉధృతం చేయడంతో భారత్ మరింత అప్రమత్తమైంది. ఢీ అంటే ఢీ అనేలా దూకుడుగా వ్యవహరిస్తోంది. సరిహద్దుల్లో దూకుడుగా ఉన్న చైనాకు చుక్కలు చూపించేందుకు భారత వాయుసేన