-
Home » INDIAN ARMY
INDIAN ARMY
రక్షణ రంగంలో సేవలందించే సంస్థలకు 10టీవీ విశిష్ట గౌరవం.. కాఫీ టేబుల్ బుక్
Beyond Borders : 10టీవీ ‘బియాండ్ బోర్డర్ సెక్యూరింగ్ ది వరల్డ్’ పేరుతో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమం ఆదివారం ఉదయం 11గంటలకు ప్రసారం కానుంది.
మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్.. కాల్పుల కలకలం
ఈ కాల్పులు పాక్ నుంచి చొరబాటు ప్రయత్నానికి దారి మళ్లించే యత్నమై ఉండవచ్చన్న అనుమానంతో భారత సైన్యం దట్టమైన అటవీ ప్రాంతంలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది.
జమ్మూకాశ్మీర్‌లో కాల్పుల కలకలం.. ఏడుగురు సైనికులకు గాయాలు
జనవరి 7, 13 తేదీలలో కథువా జిల్లాలోని బిల్లావర్ ప్రాంతంలోని కహోగ్, నజోట్ అడవుల్లో ఎన్కౌంటర్లు జరిగాయి.
భారత్‌ను మళ్లీ కవ్విస్తున్న పాకిస్తాన్..! డ్రోన్లను ఎందుకు పంపుతోంది.. ఈ చొరబాట్ల వెనుక ఉద్దేశ్యం ఏంటి..
జనవరి 9న సాంబా జిల్లాలో పాకిస్తాన్ నుండి వచ్చిన డ్రోన్ రెండు పిస్టల్స్, మూడు మ్యాగజైన్లు, 16 బుల్లెట్లు, ఒక గ్రెనేడ్‌ను పడవేసినట్లు అనుమానిస్తున్నారు.
విజయవంతంగా ప్రళయ్ మిస్సైల్ పరీక్షలు
విజయవంతంగా ప్రళయ్ మిస్సైల్ పరీక్షలు
పాక్‌కు భారత్ స్ట్రాంగ్ వార్నింగ్..
పాక్‌కు భారత్ స్ట్రాంగ్ వార్నింగ్..
ఆర్మీ వండర్ ఫుల్ ఆపరేషన్.. డ్రోన్ సాయంతో మనిషిని ఎలా కాపాడారో చూడండి..
Indian Army : రాజస్థాన్ రాష్ట్రం ఉదయపూర్‌లోని ఆయాద్ నది వరదల్లో 30ఏళ్ల వ్యక్తి చిక్కుకున్నాడు. ఇండియా ఆర్మీ డ్రోన్ సహాయంతో ఒడ్డుకు చేర్చింది.
ఉత్తరాఖండ్ జల ప్రళయం: 70 మందిని కాపాడిన సైన్యం.. ఇంకా 50 మంది గల్లంతు.. శిథిలాల కింద చిక్కుకున్న స్థానికులు
గంగోత్రిలో చిక్కుకున్న సుమారు 200 మంది పర్యాటకులకు ఆహారం, వైద్య సహాయం అందిస్తున్నారు.
మరింత పవర ఫుల్‌గా ఇండియన్ ఆర్మీ.. శత్రువులకు దబిడిదిబిడే.. రుద్ర బ్రిగేడ్ ఏర్పాటు.. అసలేంటీ రుద్ర..
స్వదేశీ క్షిపణులతో కూడిన వాయు రక్షణ వ్యవస్థలతో దళం సన్నద్ధమవుతున్నందున రాబోయే రోజుల్లో మన సామర్థ్యం అనేక రెట్లు పెరుగుతుంది..
భారత్ జోలికి వస్తే.. మీ ఇళ్లలోకి దూరి కొడతాం- పాకిస్తాన్ కు పవన్ కల్యాణ్ మాస్ వార్నింగ్
ఇది నయా భారత్, ఇది కొత్త భారత్, శాంతి వచనాలు పని చేయవు, సహనంతో చేతులు కట్టేశారు. ఇక చాలు.. అని పవన్ అన్నారు.