Home » indian army jawans
భారత ఆర్మీ జవాన్లు మానవత్వాన్ని చాటుకున్నారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌కు చెందిన ముగ్గురు పిల్లలు అంతర్జాతీయ సరిహద్దు దాటి భారత్‌లోకి వచ్చారు.
3 Army jawans killed మరోసారి సరిహద్దు ఎల్ఓసీ వెంబడి పాక్ బరి తెగించింది. పాకిస్తాన్ సైనికులు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులకు తెగబడ్డారు. జమ్ముకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంట వేర్వేరు ప్రాంతాల్లో పాక్ సైనికులు జరిపిన షెల్లింగ్ లో మ�