Home » Indian Army Recruitment
90 కమిషన్డ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం ఇండియన్ ఆర్మీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
వయోపరిమితి 20 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్ధుల ఎంపిక అప్లికేషన్స్ షార్ట్‌లిస్ట్, స్టేజ్-1/ స్టేజ్-2 టెస్టులు, ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
ఖాళీల వివరాలను పరిశీలిస్తే MTS (ఆఫీస్) 3 ఖాళీలు, కుక్ 2 ఖాళీలు, ధోభి 3 , తోటమాలి 2 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి అభ్యర్థులు కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.