Home » Indian cities
ఈ నెల 25, మంగళవారం రోజు దేశంలో పాక్షిక సూర్య గ్రహణం ఏర్పడబోతుంది. దీనికి చాలా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఈ సారి మిస్సైతే, తిరిగి దేశంలో సూర్య గ్రహణం కనిపించేది 2032లోనే.
బజాజ్ ఆటో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెడుతోంది. తమ పోర్ట్‌ఫోలియోలో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తీసుకొచ్చింది. కొత్తగా 18 నగరాల్లో ఈవీ స్కూటర్ల బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.
ప్రపంచంలో అత్యంత సురక్షితమైన నగరంగా డెన్మార్క్ రాజధాని కోపెన్ హాగెన్ నిలిచింది. 2021కిగాను ప్రపంచంలో అత్యంత సురక్షితమైన నగరాల లిస్టులో కోపెన్ హాగ్ కు దక్కించుకుంది.
వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ప్రభావం దాదాపుగా తగ్గడంతో బులియన్ మార్కెట్లో బంగారం అమ్మకాలు జోరందుకున్నాయి.
కరోనా సెకండ్ వేవ్ కారణంగా భారతదేశంలో తీవ్ర ఆక్సిజన్ కొరత ఏర్పడింది. ఢిల్లీ సహా ఇతర నగరాలు ఆక్సిజన్ తీవ్ర కొరతను ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆక్సిజన్ కొరత సమస్యను అధిగమించేందుకు DRDO యుద్ధ విమానాలను వినియోగించనుంది.