Home » Indian company
ఇప్పటికే పలు టెక్ కంపెనీలు తమ ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి అనుమతి ఇచ్చేశాయి. ఇదే సమయంలో తాము సైతం అంటూ ఇండియన్ కంపెనీ పేటీఎం కూడా ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసుకునేందుకు అప్రూవల్ ఇచ్చింది.
కరోనా లాంటి మహమ్మారి నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి వాడుతున్న బెస్ట్ ఆయుధం మాస్క్. అదెంత ఉత్తమంగా పనిచేస్తే మనకంత క్షేమం. విదేశీ టెక్నాలజీతో తయారైన మాస్క్ లను ఇక్కడకు తెప్పించుకునీ వాడుతున్నారు ప్రముఖులు.
రిలయన్స్ ఇండస్ట్రీ చరిత్ర సృష్టించింది. భారతదేశంలో ఉన్న కంపెనీలన్నింటిలోకెల్లా అత్యధిక మార్కెట్ విలువతో రికార్డు నెలకొల్పింది. శుక్రవారం నాటికి రూ.9 లక్షల కోట్ల మార్కెట్ విలువను సంపాదించుకుంది. మధ్యాహ్నం అవడానికి ముందు BSEలో ట్రేడ్ విలువ ర�