Home » Indian Consulate
వాషింగ్టన్లోని భారత రాయబార కార్యాలయం వివిధ ప్రదేశాల్లోని కాన్సులేట్లు.. అమెరికాలోని భారతీయ విద్యార్థులతో వర్చువల్గా సమావేశమైంది.
ఇటువంటి చర్యలు సరికాదని, వీటిని ఖండిస్తున్నామని అమెరికా పేర్కొంది. రాయబార కార్యాలయాల్లో రక్షణకు చర్యలు తీసుకుంటామని చెప్పింది. ప్రపంచంలోని మరికొన్ని దేశాల్లో ఖలిస్థాన్ మద్దతుదారులు రెచ్చిపోయారు.
అమృత్పాల్ సింగ్ను అరెస్టు చేసేందుకు పంజాబ్ ప్రభుత్వం ప్రయత్నిస్తుండటంపై విదేశాల్లోనూ ఖలిస్తాన్ మద్దతుదారులు నిరసనకు దిగుతున్నారు. లండన్లోని భారత రాయబార కార్యాలయంపై ఉన్న భారత జాతీయ జెండాను ఖలిస్తాన్ మద్దతుదారులు తొలగించారు. అలాగే అమ