Home » Indian Entrepreneurs
ప్రపంచవ్యాప్తంగా యువ ప్రతిభావంతులకు సంబంధించి ప్రతిష్టాత్మకమైన ‘30 అండర్ 30 ఆసియా’ జాబితా 9వ ఎడిషన్ను ఫోర్బ్స్ విడుదల చేసింది. ఈ జాబితాలో 300 మంది యువ పారిశ్రామికవేత్తలను గుర్తించగా అందరూ 30 ఏళ్లలోపు వారే ఉన్నారు.