Home » Indian expat from Sharjah wins Dh10 million in Big Ticket lottery
అదృష్టం ఎప్పుడు ఎవరిని ఏ రూపంలో వరిస్తుందో చెప్పలేము. ఒక్కసారి అదృష్టం వరించిందంటే చాలు లైఫ్ టర్న్ అయిపోతుంది. రాత్రికి రాత్రికి కోటీశ్వరులు అయిపోతారు. ఇప్పటికే చాలామంది విషయంలో ఇది జరిగింది. తాజాగా యూఏఈలోని భారతీయుడిని అదృష్టం వరించింది.