-
Home » Indian film makers
Indian film makers
కేటీఆర్ స్పందించారు : ‘కంచెరపాలెం’ నేషనల్ అవార్డ్స్ కు నోచుకోలేదంటే..?
January 12, 2019 / 12:41 PM IST
మరి ఇంతగా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా నేషనల్ అవార్డులకు ఎంపిక కాకపోవడం పట్ల చిత్రబృందం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. అమెరికాలో మంచి ఆదరణ పొందిన ఈ చిత్రానికి స్వదేశంలో సరైన గుర్తింపు రాకపోవడంపై అసహనం వ్యక్తమవుతోంది.