Home » Indian manufacturers
రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్-V కరోనా వ్యాక్సిన్ పంపిణీపై భారతీయ ఫార్మా సంస్థ డాక్టర్ రెడ్డీస్ డీల్ కుదుర్చుకుంది. రష్యా ప్రత్యక్ష పెట్టుబడుల సంస్థ (RDIF), రష్యా సావరిన్ వెల్త్ ఫండ్ లతో రెడ్డీస్ భారీ సంఖ్యలో వ్యాక్సిన్ డోసుల పంపిణీకి ఒప్పంద�