Home » Indian men's hockey team
ఆసియా కప్ హాకీ పోటీలో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత హాకీ పురుషుల జట్టు దుమ్ములేపింది. పూల్-ఏలో భాగంగా ఇండోనేషియాతో ఆఖరి లీగ్ మ్యాచ్ జరింగింది. ఇందులో రెచ్చిపోయిన భారత పురుషుల జట్టు ఏకంగా 16-0 తో సూపర్-4కు అర్హత సాధించింది.
41 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు భారత పురుషుల హాకీ జట్టు తెరదించింది. ఒలింపిక్స్ చరిత్రలో భారత్‌కు 12వ మెడల్ దక్కింది. టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక పోరులో జర్మనీపై టీమిండియా విక్టరీ కొట్టింది.