Home » Indian national anthem
భారత దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధికారిక పర్యటన ముగింపు కార్యక్రమంలో భాగంగా శనివారం అమెరికా ప్రముఖ గాయని మేరీ మిల్‌బెన్ భారత జాతీయ గీతం జనగణమనను ఆలపించారు. అనంతరం మేరీ మిల్‌బెన్ ప్రధాని నరేంద్ర మోదీ పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్నారు..
ఇండియా-పాక్ మ్యాచ్ ప్రారంభానికి ముందు భారత జాతీయ గీతాన్ని ప్లే చేస్తున్నప్పుడు కెప్టెన్ రోహిత్ శర్మ భావోద్వేగానికి గురయ్యాడు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
పాకిస్థానీల నోట భారత జాతీయ గీతం. అవును..అస్సలు నమ్మశక్యంకానీ ఈ ఉదంతం లండన్‌లోని చైనా రాయబార కార్యాలయం వద్ద ఆవిష్కృతమైంది. చైనా విస్తరణవాదంతో విసిగిపోయిన కొందరు పాకిస్థానీ మానవహక్కుల కార్యకర్తలు భారతీయులతో కలిసి లండన్‌లోని చైనా రాయబార కార�
దీపావళి పండుగ సందర్భంగా భారతీయ జాతీయ గీతాన్ని దుబాయ్ పోలీసు బ్యాండ్ వాయించారు. దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. దుబాయి టూరిజం, దుబాయిలోని ఇండియన్ కాన్సులేట్ సహకారంతో హాతీస్ గార్డెన్‌లో దీపావళి వేడుకలను నిర్వహించారు. సా�