Home » Indian Navy IT Recruitment
Indian Navy Recruitment: SSC ఎగ్జిక్యూటివ్ (IT) రిక్రూట్మెంట్ 2025ను ప్రకటించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)లో షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) కోసం 15 ఖాళీలను భర్తీ చేయనుంది.