-
Home » Indian Navy jobs 2025
Indian Navy jobs 2025
ఇండియన్ నేవీలో ఉద్యోగాలు.. 15 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల.. నెలలు రూ.56 వేల జీతం.. దరఖాస్తు, అర్హత, పూర్తి వివరాలు
July 29, 2025 / 11:42 AM IST
Indian Navy Recruitment: SSC ఎగ్జిక్యూటివ్ (IT) రిక్రూట్మెంట్ 2025ను ప్రకటించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)లో షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) కోసం 15 ఖాళీలను భర్తీ చేయనుంది.