-
Home » Indian pharma warehouse
Indian pharma warehouse
అది మా క్షిపణి కాదు.. భారత ఫార్మా కంపెనీపై దాడి చేయలేదు.. ఉక్రెయిన్ ఆరోపణలను ఖండించిన రష్యా..!
April 18, 2025 / 06:20 PM IST
Russia Missile Strike : ఉక్రెయిన్‌లోని భారతీయ ఫార్మా కంపెనీ వేర్ హౌస్‌పై క్షిపణి దాడిపై ఆరోపణలను రష్యన్ రాయబార కార్యాలయం తోసిపుచ్చింది. ఉక్రెయిన్ వైమానిక రక్షణ నుంచి ప్రయోగించిన క్షిపణి అక్కడ పడిందని తెలిపింది.