Home » Indian political history
Modi enters 20th year in public office : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సరికొత్త రికార్డు సృష్టించారు. ఎంతో మంది ఫాలోవర్స్ ఉన్న ఈ నేత..ప్రభుత్వాధినేతగా, పాలకుడిగా 20 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు అభినందిస్తున్నారు. సీఎంగా, ప్రధానిగా ఆయన ఈ మైలురాయిని �