Home » Indian Premier League 2023
ఐపీఎల్ 2023 టోర్నీలో ఇప్పటికే మూడు జట్లు ప్లే ఆఫ్ కు చేరాయి. నాలుగో స్థానం కోసం బెంగళూరు, ముంబై, రాజస్థాన్ పోటీ పడుతున్నాయి. ఈ మూడు జట్లలో ఏ జట్లు ప్లేఆఫ్ కు వెళ్తుందా అనే అంశం ఆసక్తికరంగా మారింది.
ముంబై బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ విధ్వంసకర బ్యాటింగ్ చేశాడు. హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 35 బంతుల్లోనే 83 పరుగులు చేశాడు.
ఈజీగా గెలుస్తాయనుకున్న జట్లు సైతం ఛేజింగ్‌లో తడబడుతున్నాయి. స్వల్ప లక్ష్యాలను సైతం అందుకోలేకపోతున్నాయి. గత 8 మ్యాచ్‌లను పరిశీలిస్తే ఈ విషయం అర్ధం అవుతుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 16వ సీజన్ మరికొద్ది గంటల్లో ప్రారంభంకానుంది. ఈనెల 31న సాయంత్రం తొలి మ్యాచ్ జరగనుండగా.. మే 28న ఫైల్ మ్యాచ్ జరుగుతుంది. అయితే, ఈ సీజన్‌కు కీలక ఆటగాళ్లు గాయాల కారణంగా దూరమవుతున్నారు. వారిలో ఐదుగురు గురించి తెలుసుకుందా�
2023 సీజన్ కు ధోనీనే కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ధోనీకి ప్రస్తుతం 41ఏళ్లు. ఈ ఒక్క సీజన్ కు మాత్రమే ధోనీ కెప్టెన్ గా కొనసాగే అవకాశం ఉంది. మరి 2024 లో జరిగే ఐపీఎల్ లో జట్టుకు సారథ్యం వహించేది ఎవరు? అనే ప్రశ్న ఇప్పుడు జట్టు మేనేజ్ మెంట్ ను, సీఎస్కే అభ