Home » Indian Premier League 2024
ఢిల్లీ జట్టులో కుల్దీప్ 4, ముకేశ్ కుమార్, అక్షర్ పటేల్ ఒక్కో వికెట్ చొప్పున తీశారు.
ఐపీఎల్ 2024 టోర్నీలో కేకేఆర్ జట్టు తన మొదటి మ్యాచ్ ను సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆడింది. మొదటి మ్యాచ్ అదరగొడతాడని భావించినప్పటికీ మిచెల్ స్టార్క్ నిరాశపర్చాడు.
IPL 2024 : ముంబై ఇండియన్స్ 169 లక్ష్య ఛేదనలో 9 వికెట్ల నష్టానికి 162 పరుగులకే చేతులేత్తేసింది. శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ తొలి విజయాన్ని అందుకుంది.