-
Home » Indian Railways jobs
Indian Railways jobs
రైల్వేలో ఉద్యోగాలు.. 6180 పోస్టులకు నోటిఫికేషన్.. లాస్ట్ డేట్, దరఖాస్తు, అర్హత, పూర్తి వివరాలు
July 21, 2025 / 12:19 PM IST
RRB Recruitment 2025: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) టెక్నీషియన్ రిక్రూట్మెంట్ 2025 నోటిఫికేషన్ ను విడుదల చేసింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 6,180 ఖాళీలను భర్తీ చేయనున్నారు.