-
Home » Indian Rummy
Indian Rummy
ఆన్లైన్లో వ్యసనంగా రమ్మీ.. కార్డ్ గేమ్‌తో జీవితాలు నాశనం, జీతాలు ఖాళీ..
August 29, 2020 / 07:50 AM IST
భారతీయుల బలహీనతలను ఆసరాగా చేసుకొని పెద్ద మార్కెట్ లక్ష్యంగా అనేక విదేశీ కంపెనీలు ఆన్ లైన్ మోసాలకి దిగుతూనే ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఆన్ లైన్ మోసంతో కోట్లు నొక్కేస్తున్నారు. ఆన్లైన్ వేదికగా విపరీతమైన ప్రచారం కల్పిస్తూ.. ఆన్లైన్ ఆ�