Home » Indian street premier league
ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ ఆరవ జట్టు యజమానులు ఎవరో ఖరారైంది. బాలీవుడ్ స్టార్ కపుల్ కరీనా-సైఫ్ ఖాన్ కోల్‌కతా యజమానులమని ప్రకటించారు.
అటు సినిమాలతో పాటు ఇటు స్పోర్ట్స్‌లోకి అడుగుపెట్టారు రామ్ చరణ్. ISPL -T10 లో భాగస్వామి అవుతూ హైదరాబాద్ జట్టుని కొనుగోలు చేసారు.
Indian street premier league : టీ10 టెన్నిస్ బాల్ ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ఐఎస్‌పిఎల్) ఆరంభ సీజన్ 2024 మార్చి 2 నుంచి ఆరంభం కానుంది.