-
Home » Indian Street Premier League 2024
Indian Street Premier League 2024
బాలీవుడ్ స్టార్స్‌తో పాటు రామ్‌చరణ్‌పై పోటీకి దిగుతున్న సూర్య.. ISPL బరిలోకి ఎంట్రీ..
December 27, 2023 / 06:12 PM IST
ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ 2024 చెన్నై జట్టు యజమాని ఎవరో తేలిపోయింది. తమిళ నటుడు సూర్య చెన్నై జట్టు కొనుగోలు చేసారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసారు.