Home » Indian traditions
స్మృతి ఇరానీ పాత వీడియోతో ఓ యువతి చేసిన టిక్ టాక్ వీడియో వైరల్గా మారింది. 2018లో మహిళా దినోత్సవం సందర్భంగా ఢిల్లీ వేదికగా ఓ ఈవెంట్లో మాట్లాడిన వీడియోలో కొద్ది సెకన్ల వీడియో.. అప్పట్లోనూ హడావుడి చేసింది. భారత మహిళలు భర్తలకు రెండు అడుగుల వెనుక �