Home » indian wing commander vikram abhinandan
పాక్ యుద్ధ విమానాన్ని వెంటాడి కూల్చిన తర్వాత.. పాక్ భూభాగంలో కూలిపోయింది భారత్ విమానం. అందులోని పైలెట్ విక్రమ్ అభినందన్ ప్యారాచూట్ ద్వారా సేఫ్ గా ల్యాండ్ అయ్యారు. పాక్ సైనికులు వెంటనే ఆయనను చుట్టుముట్టి బంధించారు. అభినందన్‌పై జాలి, దయ చూపకు�