Home » Indian Womens Cricket
"మా అన్న గల్లీ క్రికెట్ ఆడేవాడు. నన్ను కూడా తీసుకెళ్లాలని మా అన్నయ్యను అడిగేదాన్ని. గర్ల్‌ని ఆడనివ్వరని మా అన్నయ్య అనేవాడు" అని తెలిపింది.
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మను చూస్తూ తాము చాలా మోటివేట్ అవుతామని అరుంధతి రెడ్డి తెలిపింది.