-
Home » Indian Wrestler Aman Sehrawat
Indian Wrestler Aman Sehrawat
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం
August 10, 2024 / 12:05 AM IST
ఈ మెడల్‌తో భారత్ పతకాల సంఖ్య ఆరుకి చేరింది. కాగా, రెజ్లింగ్‌లో భారత్‌కు ఇదే తొలి మెడల్. 2021లో తన మొదటి జాతీయ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను అమన్ గెలుచుకున్నాడు. 2022లో ఆసియా క్రీడల్లో 57 కేజీల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించాడు.