Home » indian
భారత టెన్నిస్ మాజీ స్టార్ సానియా మీర్జా విడాకులు తీసుకోబోతుందా? పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌కు ఆమె దూరం కాబోతుందా? ఇప్పుడు ఇదే అంశంపై చర్చ జరుగుతోంది. పాక్ మీడియా కూడా దీనిపై పలు కథనాలు ప్రచురిస్తోంది. ఇంతకీ ీ ప్రచారం ఎందుకు మొదలైంది?
మస్క్ సహాయకుల్లో ఒకరు. స్వయంగా తానే మస్క్‌కు టెంపరరీగా సహాయం చేస్తున్నట్లు ఓ ట్వీట్లో చెప్పుకొచ్చారు కృష్ణన్. ట్విట్టర్లో ఎడిట్ బటన్ సహా ప్రస్తుతం ఉన్న 280 క్యారెక్టర్ల పాలసీని ఇంకాస్తకు పొడగించడం, అకౌంట్ వెరిఫికేషన్ పాలసీ వంటి నిర్ణయాలు
రిషి సునక్ బ్రిటన్ ప్రధాని పీఠాన్ని అధిరోహించడం..భారత్‌ను ఆనందడోలికల్లో ఊగించింది. పాలితుడే..పాలకుడుగా ఎదిగాడని యావత్ దేశం సంబరపడింది. అయితే సునక్‌ను బ్రిటన్ జాతీయుడుగానే చూడాలని, భారతీయ మూలాలున్నప్పటికీ..ఆయన వల్ల ఇండియాకు ప్రత్యేకంగా ప్
దక్షిణ కొరియాలో హాలోవీన్ తొక్కిసలాట ఘటనపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్ చేశారు. ‘సియోల్‌లో తొక్కిసలాట కారణంగా చాలా మంది యువకుల ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు. ఈ క్లిష్
భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. టీ 20 వరల్డ్ కప్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన భారత్ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. యువరాజ్ సింగ్ పేరిట ఉన్న రికార్డును రోహిత్ బ్రేక్ చేశాడు
తాను హిందువునని రిషి సునక్ గర్వంగా ప్రకటించుకున్నారు. బయట కూడా ఆయన తన మత సంప్రదాయాలను, విశ్వాసాలను ఆచరిస్తూ కనిపిస్తారు. 2015లో తొలిసారి బ్రిటన్ పార్లమెంట్‌కు ఎన్నికైనప్పుడు భగవద్గీత మీద ఆయన ప్రమాణం చేశారు. ఆయన గెలుపు కోసం బ్రిటన్‌లోని భారత స
ఆసియా కప్ పోటీలు జరుగుతున్న వేళ టీ20 ర్యాంకులను ఐసీసీ విడుదల చేసింది. భారత యువ కెరటం సూర్యకుమార్ యాదవ్ రెండు స్థానాలు కిందకు పడిపోయాడు. 2 నుంచి 4వ ర్యాంకుకు వెళ్లిపోయాడు. రోహిత్ శర్మ మూడు స్థానాలు మెరుగుపరుచుకొని 14వ స్థానంలో నిలిచాడు.
పోలాండ్ లో ఓ భారతీయుడిపై జాత్యహంకార దాడి జరిగింది. ఓ భారతీయుడిపై అమెరికా వ్యక్తి జాత్యహంకార వ్యాఖ్యలు చేస్తూ రెచ్చిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ‘‘నేను అమెరికాకు చెందిన వాడిని. నీలాంటి వారు ఇక్కడ చాల�
స్టాక్ మార్కెట్లో రాకేష్ ఝున్‌ఝున్‌వాలా పట్టిందల్లా బంగారమే అంటుంటారు విశ్లేషకులు. ఎందుకంటే ఆయన కొనుగోలు చేసిన షేర్లన్నీ దాదాపు లాభాలు కురిపించినవే.
తాను 2019లో జపాన్ పర్యటన సందర్భంగా అబేని కలిశానని తెలిపారు. సురక్షితమైన మెరుగైన ప్రపంచాన్ని సృష్టించాలనే దృక్పథాన్ని కలిగి ఉన్న స్ఫూర్తిదాయక నాయకుడు షింజో అబే అని కొనియాడారు. రాజనీతిజ్ఞతతో ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారని పేర్కొన్నారు.