Home » indian
దేశీయ కరెన్సీ రూపాయి పతనం కొనసాగుతోంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి రోజురోజుకి క్షీణిస్తూ మంగళవారం మరో కొత్త కనిష్టాన్ని నమోదు చేసింది. గ్లోబల్ మార్కెట్ల ఒడిదుడుకులు, గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ధరలు పుంజుకోవడంతో పాటు భారతదేశ కరెంట్ ఖాతా ల
పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఉక్రెయిన్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఆధ్వర్యంలో మూడు రోజులుగా దీక్షలు సాగుతున్నాయి. ఉక్రెయిన్‌లో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులు రష్యా సైనిక దాడి కారణంగా ఇండియా తిరిగొచ్చారు.
రక్షణ రంగంలో బలోపేతమవుతున్న భారత్‌కు చైనా నుంచి ఎప్పుడూ ముప్పుపొంచే ఉంటుంది. అందుకే భారత్.. రక్షణ రంగానికే అత్యధిక నిధులు ఖర్చు చేస్తోంది. ఒకవేళ చైనాతో తలపడాల్సి వస్తే.. మన దగ్గరున్న ఆయుధ సంపత్తి ఎంత? చైనా దగ్గరున్న ఆయుధ సంపత్తి ఎంత ఉందో తెలు�
పాక్ డిగ్రీలతో భారత్‌లో పై చదువులు చదవడం కానీ, ఉద్యోగాలు పొందడం కానీ చేయలేరని చెప్పింది. అయితే, పాకిస్తాన్ నుంచి భారత్ వలస వచ్చిన విద్యార్థులకు మాత్రం దీని నుంచి మినహాయింపు ఉంటుందని ప్రకటనలో యూజీసీ, ఏఐసీటీఈ పేర్కొన్నాయి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయసు 18 నుంచి 25 ఏళ్లలోపు ఉండాలి. అర్హతల విషయానికి వస్తే పోస్టును బట్టి మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన అర్హత సాధించి ఉండాలి.
కొలీగ్ అయిన సింగపూర్ ఉద్యోగి వేలు కొరికేసిన భారతీయుడికి పదేళ్ల జైలు శిక్ష విధించారు. లోగన్ గోవిందరాజ్ అనే వ్యక్తి 42ఏళ్ల ముత్తు సెల్వం ఎడమ చేతి చిటికెన వేలు కొరేకేశాడు.
స్టాక్ మార్కెట్ లో ఎలాంటి మార్పు కనబడడం లేదు. గత కొన్ని రోజులుగా నష్టాల బాట పడుతున్న మార్కెట్లు.. 2022, ఫిబ్రవరి 14వ తేదీ సోమవారం భారీ నష్టాలను చవి చూశాయి...
అదానీ గ్రూప్ సంస్థల అధినేత గౌతమ్ అదానీ భారతదేశంలో అత్యంత సంపన్న భారతీయుల లిస్ట్‌లో మొదటి స్థానంలో నిలిచాడు
జో బైడెన్ అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత భారత సంతతి వ్యక్తులకు మంచి పదవులు లభిస్తున్నాయి. ఇప్పటికే అనేక మంది భారత సంతతికి చెందిన వ్యక్తులు కీలక పదవుల్లో ఉన్నారు.
అబుధాబి బిగ్ టికెట్ డ్యూటీ ఫ్రీ రాఫెల్లో ఓ భారతీయుడు అదృష్టం వరించింది. బిగ్ టికెట్ డ్రాలో మహమ్మద్‌కు జాక్‌పాట్ తగిలింది. భారత ప్రవాసుడు అబు మహమ్మద్ రూ.23.84కోట్లు గెలుచుకున్నాడు.