Home » Indiana Jones 5
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యాక్షన్, అడ్వెంచర్ సినీ ప్రియులను ‘ఇండియానా జోన్స్’ సినిమాలు ఎంతగానో అలరించాయి. నిధి వేట, అపురూప, అరుదైన వస్తువులను అన్వేషిస్తూ సాగే ఈ సిరీస్ చిత్రాలకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది.
వరల్డ్ వైడ్ గా 'ఇండియానా జోన్స్' సినిమా సిరీస్ కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అడ్వెంచర్ సినిమాలకు ఇది ఒక గైడ్ లాంటిది. 1981లో మొదలైన ఈ సినిమా యాక్షన్ అడ్వెంచర్స్ సిరీస్ లో మొత్తం నాలుగు సినిమాలు వచ్చాయి. తాజాగా దాదాపు 15 సంవత్సరాలు తరువాత ఇప్పుడు ఈ
కరోనా సెకండ్ వేవ్ తగ్గడంతో హాలీవుడ్లో షూటింగ్స్ ఇప్పుడిప్పుడే స్టార్టవుతున్నాయి.. క్రేజీగా తెరకెక్కుతున్న స్టార్ మూవీ సీక్వెల్స్ రిలీజ్ కోసం హాలీవుడ్ రెడీ అవుతోంది..
Indiana Jones 5: ‘ఇండియానా జోన్స్’ .. ఈ క్రేజీ ఫ్రాంచైజ్ గురించి చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న ఫ్యాన్స్కి గుడ్ న్యూస్ చెప్పింది టీమ్. ఈ కామెడీ అడ్వెంచరస్ సిరీస్లో లాస్ట్ సిరీస్ రాబోతున్నట్టు అనౌన్స్ చేశారు. స్టీఫెన్ స్పీల్ బర్గ్ డైరెక్షన్లో ఇప్ప�