Home » Indians in China
2020 నుంచి చైనా మనకు పర్యాటక వీసాలు ఇవ్వడం మానేసిందని..అరిందమ్ బాగ్చి వివరించారు. వీసాల జారీ ప్రక్రియ గురించి మాట్లాడేందుకు ఇది సరైన సమయం కాదని ఆయన పేర్కొన్నారు
కరోనా వైరస్ కారణంగా చైనాలోని వూహాన్లో చిక్కుకున్న భారతీయులందర్నీ మనదేశానికి తీసుకొచ్చేందుకు విదేశాంగశాఖ సిద్ధమైంది. ప్రస్తుతం వూహాన్లో 700 మంది దాకా ఉన్నట్టు అంచనా. వారందర్నీ తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లను బీజింగ్‌లోని భారతీయ రాయబార