-
Home » Indians Reached Delhi From Israel
Indians Reached Delhi From Israel
ఇజ్రాయెల్ నుంచి స్వదేశానికి మరికొంతమంది భారతీయులు.. నాలుగో విమానంలో ఢిల్లీకి చేరిన మరో 274 మంది
October 15, 2023 / 01:20 PM IST
ఇప్పటికే మూడు విమానాల్లో భారతీయులు ఇజ్రాయెల్ నుంచి స్వదేశానికి క్షేమంగా తిరిగి వచ్చారు. ఇజ్రాయెల్ నుంచి మూడో విమానంలో 197 మంది భారతీయులు ఢిల్లీకి సురక్షితంగా వచ్చారు.