Home » Indias Got Latent
యూట్యూబ్లో ‘బీర్బైసెప్స్’ ఛానెల్ నిర్వహిస్తూ పాపులర్ అయిన రణ్వీర్ అల్లాబాడియా ఇటీవల "తల్లిదండ్రులు శృంగారం చేస్తుండడాన్ని జీవితం మొత్తం చూస్తూనే ఉంటావా" అని అడిగాడు.