-
Home » India's land occupy
India's land occupy
Arunachal Pradesh : కబ్జా చేసే రోజులు పోయాయ్, భారత్ బార్డర్పై కన్నేస్తే ఖబడ్దార్ : అమిత్ షా వార్నింగ్
April 11, 2023 / 12:30 PM IST
మన వీర జవాన్లు, ఐటీబీపీ సిబ్బంది ప్రదర్శించే దైర్యసాహసాల వల్ల భారత భూభాగంలో అంగుళం నేల అయినా అన్యాక్రాంత కానివ్వరని..సూది కొన మోపినంత భూభాగాన్ని కూడా ఆక్రమణకు గురికానివ్వని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా అన్నారు.