Home » indiawide corona cases
గత నాలుగు రోజులుగా పెరుగుతూ వస్తున్న కరోనా కేసులు శుక్రవారం భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 34,973 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. మంగళవారం తగ్గుముఖం పట్టిన కేసుల సంఖ్య బుధవారం మళ్లీ పెరిగింది.
దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. శనివారం 38,628 పాజిటివ్ కేసులు నమోదవగా, ఆదివారం 39 వేలు దాటాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 39,070 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,19,34,455కు చేరింది. ఇందులో 3,10,99,771 మంది బాధితులు కోలుకోగా, 4,06,822 క�
భారత్ లో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తుంది. పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 44,230 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇదే సమయంలో 555 మంది కొవిడ్ బారిన పడి మృతి చెందారు.
దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుంది. సోమవారం కొత్తగా 29,689 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కరోనా సెకండ్ వేవ్ మొదలైన తర్వాత ఇంత తక్కువ కేసులు నమోదు కావడం ఇది మొదటి సారి.. సోమవారం నమోదైన కేస�
దేశంలో కరోనా కేసుల హెచ్చుతగ్గులు కొనసాగుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో భారతదేశంలో 41,806 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. దీంతో భారతదేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,09,87,880 కు చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.