Home » IndiGo flight halted
ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో అమౌసీ ఎయిర్‌పోర్టులో చెన్నై వెళ్లాల్సిన ఇండిగో విమానంలో బాంబు ఉందనే సమాచారం కలకలం రేపింది. దీంతో సెక్యూరిటీ సిబ్బంది విమానంలో నలుమూలలా వెతకడం మొదలెట్టారు. అయితే సెక్యురిటీ సిబ్బందికి ఎటువంటి అనుమానాస్పద వస్తు�