IndiGo Network

    ఇండిగో సర్వర్లు డౌన్ : కష్టాల్లో ప్రయాణికులు

    November 4, 2019 / 09:10 AM IST

    దేశీయ విమానయాన సంస్ధ ఇండిగో ఎయిర్ లైన్స్ కు చెందిన కంప్యూటర్ నెట్వర్క్ వ్యవస్ధలో సాంకేతిక సమస్య తలెత్తింది.  దీంతో ఆ విమాన యాన సంస్ధకు చెందిన విమానాల రాకపోకల్లోతీవ్ర అంతరాయం ఏర్పడింది. నెట్వర్క్ సిస్టమ్స్  సర్వర్ డౌన్ అవటంతో అన్ని విమాన

10TV Telugu News