Indore Citadel

    భరత్ అనే నేను : కాంగ్రెస్ ప్రచారంలో సల్మాన్ ఖాన్

    March 20, 2019 / 03:44 AM IST

    రాజకీయ నాయకులు ఎన్నికల వేళ సినీతారలతో ప్రచారం చేయించుకోవడం కొత్తేం కాదు. సినిమా తారలు వచ్చే మీటింగ్‌లకు జనాలు విపరీతంగా వస్తారు. అందుకే తారలను తమ తరుపున ప్రచారం చేసుకునేందుకు పార్టీలు వాడుకుంటాయి. ఈ క్రమంలో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన

10TV Telugu News