-
Home » Indosole
Indosole
టైర్లతో చెప్పులు.. పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా ఓ సంస్థ వినూత్న వ్యాపారం
December 15, 2023 / 12:57 PM IST
కొంతమంది పనికిరాని వస్తువులను కళాఖండాలుగా మార్చేస్తుంటారు. అయితే ఓ సంస్థ పనికిరాని టైర్లతో చెప్పులు తయారు చేస్తోంది. ఇలా చేయడం వెనుక సామాజిక కోణం ఉంది. అదేంటో చదవండి.