Indraja engaged to Karthik

    ప్రముఖ కమెడియన్ ఇంట పెళ్లి బాజాలు

    February 4, 2024 / 02:02 PM IST

    తమిళ హాస్య నటుడు రోబో శంకర్ కుమార్తె ఇంద్రజ నిశ్చితార్థం డైరెక్టర్ కార్తీక్ రాజాతో జరిగింది. వీరి నిశ్చితార్థం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

10TV Telugu News