Home » Indrasena Reddy
తెలంగాణ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా పనిచేసిన వి.రామారావు, విద్యాసాగర్ రావు, బండారు దత్తాత్రేయల తరువాత ఇంద్రసేనారెడ్డి గవర్నర్ గా బాధ్యతలు చేపట్టబోతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఇప్పటికే ఇద్దరు బీజేపీ నేతల�
బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను బీజేపీ సీనియర్ నేత ఇంద్ర సేనారెడ్డి చింపి, తగలబెట్టారు.