Home » Indravelli
CM Revanth Reddy: ఇచ్చిన మాట ప్రకారం అమరుల సాక్షిగా అభివృద్ధికి శ్రీకారం చుడుతామన్నారు. ఆదిలాబాద్‌ను..
మహిళా సంఘాల సమావేశంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ... మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే బీఆర్ఎస్ నేతలకు కడుపునొప్పి ఎందుకని నిలదీశారు.
ఒకరోజు ముందు నుంచే ఆంక్షలు కొనసాగుతున్నాయి. తెలంగాణ పునర్నిర్మాణ సభ సక్సెస్ కోసం కాంగ్రెస్ నేతలు ఉమ్మడి జిల్లా నుంచి పెద్దఎత్తున జన సమీకరణ చేస్తున్నారు.
తెలంగాణ మంత్రి సీతక్క చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
ఎవరు ఎక్కువ జన సమీకరణ చేస్తే.. అంత ఎక్కువ నిధులు ఇస్తానని సీతక్క అన్నట్లు తెలుస్తోంది.
కళ్లు లేని హనుమంతుడు.. గ్రామస్థుల ఆందోళన
ఇంద్రవెల్లి సభకు 41 ఏళ్లు
అన్న మృతి చెందిన గంటల వ్యవధిలో సోదరి కూడా మృతి చెందింది.. ఈ విషాద ఘటన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం తేజాపూర్ లో మంగళవారం జరిగింది.
కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన దళిత బంధు పధకానికి కౌంటర్ గా ....కాంగ్రెస్ పార్టీ దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభలు నిర్వహిస్తోంది.
ఎవరికి వారే..!